Sankranti ki Vastunnam Trailer: మహేష్ బాబు చేతుల మీదగా..! 1 d ago

featured-image

విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెర‌కెక్కిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ ట్రైలర్ రిలీజ్ కానుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు డిజిటల్‌గా ఈ ట్రైలర్ ను శుక్రవారం 8.01PM కు లాంచ్ చేయనున్నారు. ఇక నిజామాబాద్ లోని కలెక్టర్ గ్రౌండ్ లో ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్‌కు చిత్ర యూనిట్ హాజరుకానుంది. ఈ నెల 14న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD